Daily Horoscope

17th April, 2019

Sagittarius

ధనుస్సు

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తుంది.

దూర ప్రయాణాలు ఉంటాయి.

బంధువులతో విభేదాలు.

శ్రమ పెరుగుతుంది.

దేవాలయాలు సందర్శిస్తారు.

శారీరక రుగ్మతలు.

పాతమిత్రులను కలుసుకుంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారి యత్నాలు ముందుకు సాగవు.

వ్యాపారాలు అంతగా లాభించవు.

ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

పారిశ్రామిక,రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు.

ఐటీ నిపుణులకు సామాన్యంగా ఉంటుంది.

విద్యార్థులు ఆశించిన కోర్సులు దక్కక నిరాశచెందుతారు.

మహిళలకు కుటుంబ సమస్యలు.

షేర్ల విక్రయాలుసామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు… గోధుమ, ఆకుపచ్చ.

శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces