Daily Horoscope

16th May, 2019

Sagittarius

ధనుస్సు

సంఘంలో విశేష గుర్తింపు రాగలదు.

ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.

ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు.

గృహ నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి.

ఆహ్వానాలు అందుతాయి.

వేడుకలలో  పాల్గొంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి చిక్కులు తొలగుతాయి.

వ్యాపారులకు అధిక లాభాలు.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు.

రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు విజయాలు దక్కుతాయి.

విద్యార్థులకు ఆశలు ఫలిస్తాయి.

మహిళలకు పురస్కారాలు దక్కుతాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…గోధుమ, తెలుపు.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces