Daily Horoscope

13th June, 2019

Sagittarius

ధనుస్సు

కొత్త పనులకు శ్రీకారం.

కుటుంబంలో శుభకార్యాల పై చర్చలు సాగిస్తారు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

ముఖ్య వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

ఉద్యోగులకు కొత్త ఆశలు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణుల యత్నాలు ఫలిస్తాయి.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు..

మహిళలు అనుకున్నది సాధిస్తారు.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్టరంగులు....కాఫీ, బంగారు.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces