Daily Horoscope

12th July, 2019

Sagittarius

ధనుస్సు

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి.

వాహనాలు, స్థలాలు కొంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారు అనుకున్నది సాధిస్తారు.

వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగాల్లో అనుకున్న అభివృద్ధి ఉంటుంది.

పారిశ్రామికవేత్తలకు విజయాలు.

ఐటీ నిపుణులకు ఊహించని పిలుపు రావచ్చు..

విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

మహిళలకుఆస్తి వివాదాలు తీరతాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్టరంగులు...పసుపు, గోధుమ.

దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces