Daily Horoscope

14th August, 2019

Sagittarius

ధనుస్సు

పనులలో ఆటంకాలు చికాకులు తప్పవు.

ఇంటాబయటా కొంత ఆందోళన.

రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు.

ఆకస్మిక ప్రయాణాలు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

కాంట్రాక్టర్లకు వివాదాలు.

వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు నిరాశ కలిగిస్తాయి.

పారిశ్రామికవర్గాలకు గందరగోళ పరిస్థితి.

ఐటీ నిపుణులకు వివాదాలు సర్దుబాటు కాగలవు.

విద్యార్థులు అనుకున్నది సాధించడంలో వెనుకబడతారు.

మహిళలకు కుటుంబంలో వివాదాలు.

షేర్ల విక్రయాలు మందకొడిగా ఉంటాయి..

అదృష్ట రంగులు....బంగారు, కాఫీ.

దక్షిణామూర్తి స్తోతాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces