Daily Horoscope

12th September, 2019

Sagittarius

ధనుస్సు

ఆలోచనలు కార్య రూపంలో పెడతారు.

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి.

బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి.

పనుల్లో విజయం సాధిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఊహించని లాభాలు.

వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు.

ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అరుదైన సన్మానాలు.

ఐటీ నిపుణులకు నూతన అవకాశాలు దక్కుతాయి.

విద్యార్థులు అనుకున్న అవకాశాలు పొందుతారు.

మహిళలు ప్రతిభను చాటుకుంటారు.

షేర్ల విక్రయాలలో లాభాలుతథ్యం..

అదృష్ట రంగులు.... కాఫీ, ఆకుపచ్చ.

గణేశ్‌ను పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces