Daily Horoscope

10th October, 2019

Sagittarius

ధనుస్సు

ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

పరిచయాలు పెరుగుతాయి.

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కాంట్రాక్టర్లకు అంచనాలు నిజమవుతాయి.

వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి.

రాజకీయవేత్తలకు కొత్త పదవులు.

ఐటీ నిపుణుల యత్నాలు సఫలం.

మహిళలకు శుభవార్తలు అందుతాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు...పసుపు, గులాబీ.

శివ స్తోత్రాలు పఠించాలి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces