Daily Horoscope

4th December, 2019

Sagittarius

ధనుస్సు

ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సా«ధిస్తారు.

సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు.

ఆర్థిక లావాదేవీలు కొంత అసంతృప్తి కలిగిస్తాయి.

ఉద్యోగ, వివాహయత్నాలు అనుకూలిస్తాయి.

నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఒత్తిడులు.

భాగస్వామ్య వ్యాపారాలలో పురోగతి.

ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి.

రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు జరుగుతాయి.

ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

విద్యార్థులకు ఒత్తిడులు.

మహిళలకు సంతోషకరమైన వార్తలు.

షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు....ఎరుపు, గులాబీ.

ఆంజనేయ దండకం పఠించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces