Daily Horoscope

14th December, 2019

Sagittarius

ధనుస్సు 

పెట్టుబడులు అందుతాయి.

వ్యవహారాల్లో విజయం.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

చర్చలు సఫలమవుతాయి.

ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత అనుకూలం.

వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు.

ఐటీ నిపుణులకు పురస్కారాలు.

మహిళలకు మానసిక ప్రశాంతత.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు...నీలం, నలుపు.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces