Daily Horoscope

15th February, 2020

Sagittarius

దనుస్సు

ఆకస్మిక ధన లాభం.

అప్రయత్న కార్యసిద్ధి.

విలువైన సమాచారం అందుతుంది.

కుటుంబపరంగా నిర్ణయాలు తీసుకుంటారు.

చిరకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరతాయి.

ఆస్తి విషయంలో బందువులతో ఒప్పందాలు.

కాంట్రాక్టర్లకు కొన్ని సమస్యలు.

వ్యాపారాలలో ముందడుగు.

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ ఆహ్వానాలు.

ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు.

విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు.

మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.

గులాబీ, లేత ఆకుపచ్చ.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces