Daily Horoscope

27th March, 2020

Sagittarius

ధనుస్సు

భాగస్వాములతో వివాదాలు.

సభలు,సమావేశాల్లో పాల్గొంటారు.

పాతమిత్రులను కలుసుకుంటారు.

శ్రమ పెరుగుతుంది.

రుణ దాతల ఒత్తిడులు.

ఆకస్మిక ప్రయాణాలు.

వ్యాపారాలు అంతగా లాభించవు.

ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి.

రాజకీయ, పారిశ్రామికవర్గాల వారు అసంతృప్తిచెందుతారు. .

ఐటీరంగం వారికి అదనపు భారం తప్పదు.

విద్యార్థులకు ఒడిదుడుకులు.

మహిళలు కుటుంబ బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు....ఎరుపు,ఆకు పచ్చ.

లక్ష్మీ స్తుతి మంచిది..

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces