Daily Horoscope

24th May, 2020

Sagittarius

ధనుస్సు

పరపతి పెరుగుతుంది.

బంధువులు, మిత్రులతో సఖ్యత.

చిన్ననాటి సంఘటనలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.

ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.

ప్రత్యర్థుల పై ఆధిపత్యం సాధిస్తారు.

కాంట్రాక్టులు చేపడతారు.

వాహనాలు, స్థలాలు కొంటారు.

వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు.

ఉద్యోగులకు పై స్థాయి ఒత్తిడులు తొలగుతాయి..

రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం.

కళాకారులకు అంచనాలు నిజమవుతాయి.

విద్యార్థులకు కొంత శ్రమ తప్పదు. మహిళలకు సంతోషకరమైన కాలం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు...కాఫీ, పసుపు.

షిర్డీసాయి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces