Daily Horoscope

30th June, 2020

Sagittarius

ధనుస్సు

 కొత్త వ్యక్తుల పరిచయం.

శుభవార్తా శ్రవణం.

అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది.

నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు..

సన్నిహితులతో వివాదాలు తీరతాయి.

తీర్థ యాత్రలు చేస్తారు.

వ్యాపారవృద్ధి కోరుకున్న లాభాలు తథ్యం..

 ఉద్యోగస్తులకు సంతోషకరమైన వార్తలు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఊహించని ఆహ్వానాలు. í

మహిళలు తండ్రి తరఫు నుంచి ధనలాభం.

షేర్ల విక్రయాలు లాభాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు....తెలుపు, గోధుమ.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces