పంచాంగం..శుక్రవారం, 24.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి శు.షష్ఠి రా.3.15 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.7.11 వరకు తదుపరి శ్రవణం వర్జ్యం ప.11.31 నుంచి 1.15 వరకు దుర్ముహూర్తం ఉ.8.25 నుంచి 9.10 వరకు తదుపరి ప.12.07 నుంచి 12.53 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు సుబ్రహ్మణ్యషష్ఠి

Daily Horoscope

14th September, 2017

Scorpio

వృశ్చికం

అనుకోని ప్రయాణాలు.

రాబడి అంతగా ఉండదు.

బంధువులతో తగాదాలు.

అనుకున్న పనుల్లో అవాంతరాలు.

నిర్ణయాలలో గందరగోళం.

ఆభరణాలు, వాహనాలు జాగ్రత్తగా చూసుకోండి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

పూర్వపు మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.

వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగాల్లో పనిభారం తప్పదు.

రాజకీయ, వ్యవసాయ రంగాల వారికి చికాకులు.

సినీ కళాకారులు కొత్త అవకాశాలు అందుకుంటారు.

విద్యార్థులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.

అదృష్ట రంగులు... ఎరుపు, కాఫీ.

శివాలయంలో అభిషేకం చేయించుకోండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces