Daily Horoscope

13th February, 2018

Scorpio

వృశ్చికం

నూతన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు.

పోటీపరీక్షల్లో విజయం మీదే.

కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.

వ్యాపార లావాదేవీలలో అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది.

ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటుపోట్లు తొలగుతాయి.

రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి.

సినీకళాకారులు ఆశాజనకంగా ఉంటాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.... పసుపు, గులాబీ.

శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces