Daily Horoscope

15th March, 2018

Scorpio

వృశ్చికం

వ్యయప్రయాసలు.

శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.

వివాదాలకు దూరంగా ఉండండి.

శారీరక రుగ్మతలు.

బంధువులు మీపట్ల కాఠిన్యం వహిస్తారు.

అపవాదులు తప్పవు. దూరప్రయాణాలు చేస్తారు.

ఆలయాలు సందర్శిస్తారు.

వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగాలలో చికాకులు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొంత ఆందోళన.

ఐటీ నిపుణులకు చిక్కులు.

మహిళలకు ఆస్తి వివాదాలు.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు... ఎరుపు, కాఫీ.

నరసింహస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces