Daily Horoscope

6th December, 2018

Scorpio

వృశ్చికం

పనులలో పురోగతి సాధిస్తారు.

బంధువులతో కుటుంబ విషయాలు చర్చిస్తారు.

రాబడి మరింతగా పెరుగుతుంది.

ఉద్యోగాల్లో లక్ష్యాలు సాధిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యలు తీరతాయి.

వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి.

ఐటీ నిపుణులు పై స్థాయి పోస్టులు దక్కించుకుంటారు.

విద్యార్థులు కొత్త పరిశోధనల పై దృష్టి సారిస్తారు.

మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు... గులాబీ, ఆకుపచ్చ.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces