Daily Horoscope

7th December, 2018

Scorpio

వృశ్చికం

శుభవర్తమానాలు.

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

వస్తు, వస్త్రలాభాలు.

ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.

పలుకుబడి పెరుగుతుంది.

సన్నిహితుల సాయం అందుతుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి శ్రమ ఫలిస్తుంది.

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ఉద్యోగాలలో కొంతమేరకు పనిభారం తగ్గుతుంది.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సమస్యలు తీరతాయి.

ఐటీ నిపుణులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది.

విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి.

మహిళలకు సన్మానాలు.

షేర్ల విక్రయాల్లో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు... బంగారు, తెలుపు.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces