Daily Horoscope

8th December, 2018

Scorpio

వృశ్చికం

ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేస్తారు.

దూరప్రయాణాలు ఉంటాయి.

సోదరులు, మిత్రులతో కలహాలు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఆలయాలు సందర్శిస్తారు.

కొన్ని కాంట్రాక్టులు చేజారతాయి.

వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఉద్యోగులకు స్థానచలనం.

పారిశ్రామిక,రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు.

ఐటీ నిపుణులకు విధి నిర్వహణలో ఒడిదుడుకులు.

విద్యార్థులకు కొంత ఆందోళన తప్పదు.

మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు... పసుపు, ఎరుపు.

దత్తాత్రేయుని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces