Daily Horoscope

12th January, 2019

Scorpio

వృశ్చికం

ప్రయాణాలలో మార్పులు.

పనుల్లో అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

అయితే ఒక వ్యక్తి ద్వారా కొంత లబ్ధి చేకూరవచ్చు.

ఆలోచనలు అంతగా కలసిరావు.

బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.

మీ శ్రమ మరింత పెరుగుతుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యలు తప్పకపోవచ్చు.

వ్యాపారాలు ముందుకు సాగవు.

ఉద్యోగులకు అదనపు పనిభారం.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒడిదుడుకులు.

ఐటీ నిపుణులకు మార్పులు ఉండవచ్చు.

విద్యార్థులు అసంతృప్తి చెందుతారు..

మహిళలకు ఆస్తి వివాదాలు.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు.... గోధుమ, ఆకుపచ్చ.

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces