Daily Horoscope

11th February, 2019

Scorpio

వృశ్చికం

నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు..

మిత్రుల సాయంతో పనులు పూర్తి చేస్తారు.

ధార్మిక సమావేశాల్లో పాల్గొంటారు.

భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

కుటుంబ సభ్యుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి నూతనోత్సాహం.

వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి.

ఉద్యోగులకు కోరుకున్న పదోన్నతులు లభిస్తాయి.

కళాకారులు, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణుల యత్నాలు సఫలం.

విద్యార్థులకు పరిశోధనలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు... ఎరుపు, పసుపు.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces