Daily Horoscope

16th March, 2019

Scorpio

వృశ్చికం

మిత్రులతో వివాదాలు, కలహాలు.

దూర ప్రయాణాలు చేస్తారు.

ఇంటాబయటా సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు.

వ్యవహారాలు ముందుకు సాగవు.

ఆదాయం నిరాశ కలిగిస్తుంది.

రియల్‌ఎస్టేట్‌ల వారికి మానసిక ఆందోళన.

వ్యాపారాలలో చికాకులు.

ఉద్యోగులకు స్థాన మార్పులు.

పారిశ్రామికవేత్తలు,కళాకారులకు లేనిపోని సమస్యలు.

ఐటీ నిపుణులకు శ్రమ తప్పదు.

విద్యార్థుల కృషి అంతగా ఫలించదు.

మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయం అందదు.

షేర్ల విక్రయాలు సామాన్యం.

అదృష్ట రంగులు... గులాబీ, లేత ఎరుపు.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces