Daily Horoscope

16th April, 2019

Scorpio

వృశ్చికం

పరిస్థితులు అనుకూలిస్తాయి.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

పలుకుబడి కలిగిన వారితో సంభాషణలు.

శత్రువులు సైతం మిత్రులుగా మారతారు.

అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

తీర్థయాత్రలు చేస్తారు.

సంఘంలో గౌరవానికి లోటు ఉండదు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత ఉత్సాహం.

ఉద్యోగులకు నూతనోత్సాహం.

వ్యాపారాలు లాభిస్తాయి.

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు యోగవంతంగా ఉంటుంది.

ఐటీ నిపుణులు సత్తా నిరూపించుకుంటారు.

విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు.

మహిళలకు సన్మానాలు, సత్కారాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…కాఫీ, పసుపు.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces