Daily Horoscope

16th May, 2019

Scorpio

వృశ్చికం

ఉత్సాహంగా కొన్ని  కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి.

ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.

మిత్రులను కలుసుకుని చర్చలు జరుపుతారు.

సంఘంలో విశేష గౌరవం పొందుతారు.

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు.

నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు మరింత అననుకూలం.

వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

ఉద్యోగులకు పదోన్నతులు సంభవం.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు.

ఐటీ నిపుణులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. 

విద్యార్థులు ఊహించని అవకాశాలు.

మహిళలకు శుభవర్తమానాలు.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు.. ఆకుపచ్చ, బంగారు.

వేంకటేశ్వరస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces