Daily Horoscope

12th June, 2019

Scorpio

వృశ్చికం

బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మిత్రుల నుంచి అనుకూల సమాచారం..

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

ఆదాయం కొంత సంతృప్తికరంగా ఉంటుంది

రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్ల యత్నాలు అనుకూలిస్తాయి.

వ్యాపారులు పెట్టుబడులు ఉత్సాహాన్నిస్తాయి.

ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు.

పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.

ఐటీ నిపుణులకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది.

విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది.

మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం.

అదృష్టరంగులు....నీలం, పసుపు.

దత్తాత్రేయుని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces