Daily Horoscope

13th June, 2019

Scorpio

వృశ్చికం

పనులలో కొంత జాప్యం.

ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు.

శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు.

ఆలోచనలు కలిసిరావు.

బంధువులతో తగాదాలు తప్పవు.

ఆరోగ్యపరమైన చికాకులు.

పనుల్లో ప్రతిష్ఠంభన.

రియల్‌ ఎస్టేట్‌ల వారు నిదానంగా ముందుకు సాగడం మంచిది.

వ్యాపారులు పెట్టుబడుల్లో నిదానం పాటించాలి..

ఉద్యోగులు అదనపు బాధ్యతలు మోయాల్సివస్తుంది.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలలో మార్పులు.

ఐటీ నిపుణులకు మానసిక ఆందోళన.

విద్యార్థులు అనుకున్న అవకాశాలు చేజార్చుకుంటారు.

మహిళలకు కుటుంబసమస్యలు .

షేర్ల విక్రయాలు నిదానంగా సాగుతాయి.

అదృష్టరంగులు....పసుపు, బంగారు.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces