Daily Horoscope

14th June, 2019

Scorpio

వృశ్చికం

కుటుంబంలో సమస్యలు, వివాదాలు.

ఆర్థిక ఇబ్బందులు ఎదురై కొత్త రుణయత్నాలు.

ఆలోచనలు నిలకడగా ఉండవు..

పనులలో ప్రతిష్ఠంభన.

శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

వివాదాలకు మరింత దూరంగా ఉండడం మంచిది.

నిరుద్యోగులకు అంతగా అనుకూలించదు.

ప్రయాణాలు తుది క్షణంలో రద్దు చేసుకుంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారు నిదానంగా వ్యవహరించాలి.

వ్యాపారాలు కొంత లాభిస్తాయి.

ఉద్యోగులకు కొన్ని  మార్పులు తథ్యం.

రాజకీయవర్గాలకు ప్రత్యర్థులతో వివాదాలు.

ఐటీ నిపుణుల యత్నాలు విఫలమవుతాయి.

విద్యార్థులకు శ్రమా«ధిక్యం.

మహిళలకు కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు..

షేర్ల విక్రయాలలో లాభాలు అంతగా కనిపించవు.

అదృష్టరంగులు.... నీలం, పసుపు.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces