Daily Horoscope

12th July, 2019

Scorpio

వృశ్చికం

కుటుంబంలో చికాకులు పెరుగుతాయి.

మానసిక అశాంతి తప్పదు.

ఆస్తి వివాదాలు పెరుగుతాయి.

మిత్రులతో విభేదాలు నెలకొంటాయి.

ఆకస్మిక ప్రయాణాలు.

పనులు కొంత మందగిస్తాయి.

రాబడి నిరుత్సాహపరుస్తుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి భాగస్వాములతో ఇబ్బందులు.

వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి.

ఉద్యోగాల్లో కొన్ని మార్పులు సంభవం.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు సామాన్య స్థితి.

విద్యార్థులకు అవకాశాలు నిరాశ తప్పుతాయి.

మహిళలకు అనారోగ్య సూచనలు.

షేర్ల విక్రయాల్లో తొందరపాటు తగదు.

అదృష్టరంగులు.... ఆకుపచ్చ,గులాబీ.

శివ స్తోత్రాలు పఠించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces