Daily Horoscope

12th September, 2019

Scorpio

వృశ్చికం

పనులలో జాప్యం.

ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.

శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

బంధువులతో భూవివాదాలు .

ఆలోచనలు నిలకడగా ఉండవు.

ఆభరణాలు భద్రంగా చూసుకోండి.

ఆరోగ్యపరమైన సమస్యలు చికాకు పరుస్తాయి.

రియల్‌ఎస్టేట్‌ల వారికి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి.

వ్యాపారులు పెట్టుబడుల్లో తొందరపడరాదు.

ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటుపోట్లు.

పారిశ్రామికవర్గాల వారు కొంత నిరాశాజనకంగా గడుపుతారు.

ఐటీ నిపుణులకు సామాన్య స్థితి.

విద్యార్థులు కొంత గందరగోళానికి లోనవుతారు.

మహిళలకు కుటుంబ సమస్యలు .

షేర్ల విక్రయాలు నిదానంగా సాగుతాయి.

అదృష్ట రంగులు....పసుపు, బంగారు.

ఆదిత్య హృదయం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces