Daily Horoscope

4th December, 2019

Scorpio

వృశ్చికం

ఆకస్మిక ప్రయాణాలు.

కుటుంబంలో చికాకులు.

ముఖ్య వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.

ఆరోగ్యం మందగిస్తుంది.

ఇంటాబయటా కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

రాబడి అంతంత మాత్రంగా ఉంటుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త సమస్యలు.

వ్యాపారులకు నిరుత్సాహం తప్పదు.

ఉద్యోగులు పనిభారంతో çఉక్కిరిబిక్కిరి కాగలరు.

పారిశ్రామిక, కళారంగాల వారికి నిరాశ తప్పదు.

ఐటీ నిపుణులకు కొంత అనుకూల పరిస్థితి.

విద్యార్థులు మరింత శ్రద్ధవహిస్తే మంచి ఫలితాలుసాధిస్తారు.

మహిళలకు కుటుంబసభ్యుల నుంచి ప్రోత్సాహం కరవు.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు.... నీలం, లేత ఎరుపు.

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces