Daily Horoscope

14th December, 2019

Scorpio

వృశ్చికం

వ్యయ ప్రయాసలు.

ఆరోగ్య భంగం.

ప్రయాణాలు మధ్యలో వాయిదా.

శ్రమాధిక్యం.

పనుల్లో ఆటంకాలు.

మిత్రులు, బంధువులతో విభేదాలు.

రాబడి నిరాశ కలిగిస్తుంది.

రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు చిక్కులు.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు విధి నిర్వహణలో పొరపాట్లు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు గందరగోళం.

మహిళలకు సోదరులతో కలహాలు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి

అదృష్ట రంగులు...గులాబీ, ఆకుపచ్చ.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces