Daily Horoscope

27th March, 2020

Scorpio

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.

సేవా కార్యక్రమాల పై దృష్టి సారిస్తారు.

 ప్రముఖులతో పరిచయాలు.

పుణ్య  క్షేత్రాలు సందర్శిస్తారు.

వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.

 పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.

విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు.

మహిళలు శుభకార్యాల నిర్వహణలో చురుగ్గా పాల్గొంటారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు....గులాబీ,లేత ఎరుపు.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces