Daily Horoscope

24th May, 2020

Scorpio

వృశ్చికం

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.

రాబడి పెరుగుతుంది.

మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

ఆలయాలు సందర్శిస్తారు.

ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.

బంధువులతో ముఖ్య విషయాలు తెలుసుకుంటారు.

వ్యాపారాలు విస్తరిస్తారు, పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు చికాకులు తొలగి ముందుకు సాగుతారు.

పారిశ్రామిక,వైద్య రంగాల వారు అనుకున్న అవకాశాలు సాధిస్తారు.

కళాకారులకు కొంత సంతృప్తి చెందుతారు.

విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది.

మహిళలకు ఆరోగ్యం కుదుటపడుతుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు...బంగారు, కాఫీ.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces