Daily Horoscope

30th June, 2020

Scorpio

వృశ్చికం

కుటుంబ సమస్యలు వేధిస్తాయి.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఆకస్మిక ప్రయాణాలు సంభవం.

బంధుమిత్రులతో తగాదాలు..

ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు.

ఆదాయం నిరుత్సాహం చెందుతారు.

వ్యాపారాలలో లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి.

ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

పారిశ్రామికవర్గాలకు నిరాశ.

కళాకారులకు ఆటుపోట్లు.

విద్యార్థులకు ఒడిదుడుకులు.

మహిళలకు అనారోగ్యం, ఔషధసేవనం.

షేర్ల విక్రయాలలో కొంత నిదానంగా అవసరం.

అదృష్ట రంగులు.... కాఫీ,తెలుపు.

దుర్గామాత స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces