శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు. పంచమి రా.2.50 వరకు తదుపరి షష్ఠి నక్షత్రం రేవతి ప.12.44 వరకు తదుపరి అశ్వని వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ఉ.8.44 నుంచి 9.31 వరకు తదుపరి రా.10.57 నుంచి 11.47 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు...లేవు  

Daily Horoscope

14th September, 2017

Taurus

వృషభం

పనుల్లో ఆటంకాలు చికాకు కలిగిస్తాయి.

బంధువర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంటారు.

మానసిక ఆందోళన చెందుతారు.

వివాదాలు,కోపతాపాలకు దూరంగా ఉండండి.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

తీర్థ యాత్రలు సాగిస్తారు.

వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒత్తిడులు తప్పవు.

సినీకళాకారులకు గందరగోళంగా ఉంటుంది.

విద్యార్థులకు నిరాశే మిగులుతుంది.

మహిళలకు అనారోగ సూచనలు.

షేర్లవిక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... ఎరుపు,కాఫీ.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces