Daily Horoscope

8th December, 2017

Taurus

వృషభం

వ్యవహారాలు అనుకొన్న విధం గా పూర్తి చేస్తారు

ఆశ్యర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి

వాహనాలు, స్థలాలు కొంటారు

అనుకొన్న రాబడి దక్కుతుంది

పరిచయాలు పెరుగుతాయి రియల్ఎస్టేట్ ల వారికి శుభ సూచకాలు

వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి

ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు అందుతాయి

పారిశ్రామికవేత్తలు , ఐటీ నిపుణులకు ఆహ్వానాలు  అందుతాయి

మహిళలకు ఉత్సాహవంతం గా ఉంటుంది

షేర్ల విక్రయాలు లాభిస్తాయి

అదృష్ట రంగులు ఎరుపు పసుపు

శివస్తోత్రాలు పాటించండి

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces