Daily Horoscope

13th January, 2018

Taurus

వృషభం

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిత్రులు చేయూతనందిస్తారు.

అందరిలోనూ గౌరవం పొందుతారు.

వాహన, కుటుంబసౌఖ్యం.

ప్రత్యర్థులతో వివాదాలు పరిష్కారం.

వ్యాపారులకు లాభాలు అందుతాయి.

ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు వింటారు.

రాజకీయ,కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి.

మహిళలకు అరుదైన పురస్కారాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.. కాఫీ, ఎరుపు.

సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.

 

 

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces