Daily Horoscope

13th February, 2018

Taurus

వృషభం

పనుల్లో ఆటంకాలు చికాకు కలిగిస్తాయి.

బంధువర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంటారు.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

తీర్థయాత్రలు సాగిస్తారు.

వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒత్తిడులు తప్పవు.

ఐటీ నిపుణులకు నిరాశ.

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు.... ఎరుపు,కాఫీ.

గణపతినిపూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces