Daily Horoscope

13th March, 2018

Taurus

వృషభం

కొత్త రుణయత్నాలు.

మిత్రులే శత్రువులుగా మారతారు.

ఆకస్మిక ప్రయాణాలు.

ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం.

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి గందరగోళ పరిస్థితి.

వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.

ఉద్యోగాలలో మార్పులు.

కళాకారులు,ఐటీ నిపుణులకు లేనిపోని చిక్కులు ఎదురుకావచ్చు.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... లేత పసుపు, కాఫీ.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces