Daily Horoscope

15th March, 2018

Taurus

వృషభం

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

ప్రయత్నాలు సçఫలమవుతాయి.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.

పలుకుబడి పెరుగుతుంది.

మీ అంచనాలు నిజమవుతాయి.

వ్యాపారులకు అధిక లాభాలు.

ఉద్యోగాలలో ఉన్నత హోదాలు.

పారిశ్రామిక, కళారంగాల వారికి అనుకూల సమయం.

ఐటీ నిపుణులు, రియల్‌ఎస్టేట్‌ వారికి విజయాలు.

మహిళలకు నూతనోత్సాహం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... గోధుమ, ఆకుపచ్చ.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces