Daily Horoscope

16th March, 2018

Taurus

వృషభం

కొత్త విషయాలు తెలుసుకుంటారు.

ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

మీ ఆశయాలు సాధనలో మిత్రులు చేయూతనందిస్తారు.

ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.

వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.

ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు.

పారిశ్రామిక, కళారంగాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి.

ఐటీ నిపుణులకు సన్మానాలు.

మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు... గోధుమ, గులాబీ.

సత్యనారాయణస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces