Daily Horoscope

18th April, 2018

Taurus

వృషభం

కొత్త పనులు ప్రారంభిస్తారు.

సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.

కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది.

జఠిల సమస్య ఎదురైనా అవలీలగా పరిష్కరించుకుంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగయోగం.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు ఒత్తిడులు తొలగుతాయి.

వ్యాపారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు.

ఐటీ నిపుణులకు శుభవర్తమానాలు.

మహిళలకు ఆస్తి లాభాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... ఆకుపచ్చ, తెలుపు.

బుధ గ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces