Daily Horoscope

12th July, 2018

Taurus

వృషభం

ప్రత్యర్థులు కొన్ని ఇబ్బందులు కల్పించవచ్చు.

పనుల్లో  ఆటంకాలు.

ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.

కష్టానికి ఫలితం దక్కదు.

శారీరక రుగ్మతలు.

దేవాలయాలు సందర్శిస్తారు.

కాంట్రాక్టర్లు, రియల్టర్లకు అంచనాలలో పొరపాట్లు.

వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.

ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

రాజకీయవర్గాలకు పదవీయోగం.

ఐటీ నిపుణులకు సంతోషకర సమాచారం.

మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.... ఎరుపు, తెలుపు.

గణపతికి గరికలతో అర్చన చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces