Daily Horoscope

10th August, 2018

Taurus

వృషభం

కుటుంబ సభ్యులతో వివాదాలు తీరతాయి.

భూములు కొనుగోలు చేస్తారు.

ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.

కాంట్రాక్టులు పొందుతారు.

వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు.

ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.

ఐటీ రంగం వారికి మరింత ప్రోత్సాహం.

మహిళలకు శుభవర్తమానాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... లేత గులాబీ. నలుపు.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces