Daily Horoscope

7th December, 2018

Taurus

వృషభం

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

చిరకాల స్వప్నం నెరవేరుతుంది.

ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి.

ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి.

ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు.

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.

కాంట్రాక్టులు, రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఉత్సాహవంతంగా గడుస్తుంది.

వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.

ఐటీ నిపుణులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు.

విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

మహిళలకు సంతోషకరమైన సమాచారం.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు... గులాబీ, లేత పసుపు.

విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces