Daily Horoscope

12th January, 2019

Taurus

వృషభం

ముఖ్యమైన కార్యక్రమాలు శ్రమ పడినా విజయవంతంగా పూర్తి చేస్తారు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అయితే రుణ దాతల ఒత్తిడులు ఉంటాయి.

సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

పలుకుబడి పెరుగుతుంది.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారు లాభాలు గడిస్తారు.

వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం.

ఐటీ నిపుణుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

విద్యార్థులకు విద్యాపురస్కారాలు.

మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.... గోధుమ, కాఫీ.

హనుమాన్‌చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces