Daily Horoscope

11th February, 2019

Taurus

వృషభం

పనులు నిదానంగా పూర్తి చేస్తారు

రాబడి నిరుత్సాహపరుస్తుంది.

సోదరులు,సోదరీల నుంచి ఒత్తిడులు.

సన్నిహితులతో విభేదాలు.

వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి అంచనాలలో పొరపాట్లు.

వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి.

లాభాలు అంతగా కనిపించవు.

ఉద్యోగాల్లో చికాకులు ఎదురవుతాయి.

పారిశ్రామికవర్గాల వారికి శ్రమాధిక్యం.

ఐటీ నిపుణులకు మార్పులు ఉండవచ్చు

విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారతాయి.

మహిళలు కుటుంబ సభ్యులతో విభేదిస్తారు.

షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు... తెలుపు. కాఫీ.

దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకుంటే మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces