Daily Horoscope

12th February, 2019

Taurus

వృషభం

దీర్ఘకాలిక రుణబాధలు చికాకు పరుస్తాయి.

దూర ప్రయాణాలు.

సన్నిహితులతో వివాదాలు.

ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.

ఎంత కష్టించినా ఫలితం దక్కని స్థితి.

రియల్‌ఎస్టేట్‌ల వారికి ఒత్తిడులు మరింత పెరుగుతాయి.

వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి.

ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉంటాయి.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం.

ఐటీ నిపుణులు నిర్ణయాలు మార్చుకుంటారు.

విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలు సామాన్యం.

అదృష్ట రంగులు... పసుపు, గులాబీ.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces