Daily Horoscope

13th February, 2019

Taurus

వృషభం

పనుల్లో విజయం.

సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది.

అందరికీ ఆమోదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు

రాబడి పెరుగుతుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి సంతృప్తికరంగా ఉంటుంది.

వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం.

పారిశ్రామిక,రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణులు కొత్త అవకాశాలు పొందుతారు.

విద్యార్థులకు కొత్త ఆశలు.

మహిళలకు నూతనోత్సాహం.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు... ఎరుపు, గోధుమ.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces