Daily Horoscope

16th March, 2019

Taurus

వృషభం

సన్నిహితులతో వివాదాలు.

ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ.

దూర ప్రయాణాలు ఉంటాయి.

ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగినా చివరికి పూర్తి చేస్తారు.

సోదరుల నుంచి సమస్యలు.

కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహం చెందుతారు.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

రాజకీయవేత్తలు, కళాకారులకు  విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు నిరాశాజనకంగా ఉంటుంది.

విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.

మహిళలు కుటుంబసభ్యులతో వివాదాలు ఎదుర్కొంటారు.

షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.

అదృష్ట రంగులు... గులాబీ, తెలుపు..

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces